Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంచెకాడ BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#4
అట్లతద్దిరోజున కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు, ఇంకా పెళ్ళికావాల్సిన కన్నెపిల్లలు, ముత్తైదువులు చేతి నిండా ఎర్రటి గోరింటాకు పెట్టుకుని అట్లతద్దినోము నోచుకుంటారు. ఈ నోము చేసుకుంటే పెళ్ళికాని పిల్లలకు అందమైన మంచిభర్త వస్తాడని నమ్మకం.పల్లెటూళ్ళలో అట్లతద్దినాడు తెల్లారగట్లే లేచి పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటారు.

అలాగే ఆరోజు మూర్తి, నారాయణ, సునీత అందరూ ‘అట్ల తద్దోయ్*, ఆరట్లోయ్*... పీటకింద పిల్లల్లారా జెల్ల ల్లారా... లేచి రండోయ్*’ అంటూ అరుస్తూ చుట్టు పక్కల పిల్లల్ని నిద్రలేపి, ఆటలు ఆడుతూ చివరిగా దొంగాట కోసం పంటలు వేసుకున్నారు. అందర్నీ పట్టుకునేవంతు నారాయణకు వచ్చింది. ఒకటి, రెండు... అంటూ అంకెలు లెక్కపెడుతుంటే పిల్ల లంతా తలోమూలకు వెళ్ళి దాక్కున్నారు. మూర్తి, సునీత పరుగులు తీసి అనుకోకుండా ఓ గోడమూల దాక్కుని, ఓరగా నారాయణరాకను గమనించసాగారు.వారిద్దరిమీద మసకవెన్నెల పడుతోంది. ఆ వెన్నెలను తప్పించుకుని నారాయణకు కనిపించ కుండా ఉండేందుకు ఇద్దరూ కొద్దిగా గోడనీడలోకి వెళ్ళారు. మూర్తి గోడవారగా నారాయణను వంగుని గమనిస్తుంటే, అతని వీపుమీద ఆని సునీతకూడా గమనించసాగింది. అలా అనినప్పుడు ఆమె ఎద గిరులు మెత్తగా మూర్తి వెన్నుని ముద్దాడాయి. మూర్తిలో ఏదో తెలియని హాయి. మెల్లిగా తనవీపు మరింత వెనక్కిపోనిచ్చాడు. అంతకుముందు పరుగెత్తిన ఆయాసంతో ఆమె ఎద పైకీ కిందకీ లేస్తూ ఆమె గుండెచప్పుడు అతనికి స్పష్టంగా విని పించసాగింది. ఆమె ఉచ్ఛ్వాసనిశ్వాసలు చెంపకు వేడిగా తగులుతుంటే అతడిలో ఏదో తెలియని అనుభూతి! అంతలో పక్కన ఏదో అలికిడి. ‘ఏంటి మూర్తీ’ అని కంగారుగా అడిగింది సునీత. ‘కొంప దీసి పాముగానీ కాదుకదా’ అన్నాడు మూర్తి నవ్వుతూ. ‘అమ్మో పామా...! అంటూ భయంతో గట్టిగా అతన్ని వాటేసుకుని కళ్ళు మూసుకుంది సునీత. ఆమె ఎద సంపద అతని ఛాతీని బలంగా హత్తుకుంది. ఆమె మెత్తనిస్పర్శ హాయిగొలిపింది. ఆమెను మరింత దగ్గరకు లాక్కుని గట్టిగా వాటేసుకున్నాడు. మెడ మీద ముద్దు పెడుతూ ఆమె సన్నని నడుమును సుతిమెత్తగా నొక్కాడు. ఆ తీపి బాధ తట్టుకోలేక ఆమె అతన్ని మరింత గట్టిగా వాటేసుకుంది. తమ కంతో కళ్ళుమూసుకుని తన గోళ్ళతో అతని వీపు మీద గట్టిగా గుచ్చుతూ తన ఎదకేసి బలంగా హత్తు కుంది. వారిక పూర్తిగా అల్లుకుపోతున్న సమ యంలో సడన్*గా నారాయణ అటువైపు వచ్చాడు. మూర్తి నుండి విడివడిన సునీత ఏమీ తెలియనిదానిలా ‘అన్నయ్యా నేను ఇంటికి వెళ్తున్నా, అమ్మకు అట్లు పొయ్యడంలో సాయం చెయ్యాలి’ అంది. ‘అవును మూర్తి ఏడీ?’ అని అడిగాడు నారాయణ. ‘ఏమో, నాకేం తెలుసు, నువ్వే వెతుక్కో, నే వెళ్తున్నాను’ అంటూ అదురుతున్న గుండెలతో వెళ్ళి పోయింది సునీత. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు మూర్తి. ఆమె సమాధానం తల్చుకుని మనసు లోనే నవ్వుకున్నాడు. తనంటే ఇష్టం కాబట్టే అబద్ధం చెప్పింది. లేకపోతే భయంవల్ల కూడా అలాచెప్పి ఉండొచ్చు. ఏదేమైనా, ఓ మంచి అనుభవం’ అని మురిసిపోయాడు మూర్తి. ఆ మధ్యాహ్నం సునీతనువాళ్ళను ఉయ్యాల ఊపేం దుకు నారాయణతో పాటు చెరువుగట్టుకి వెళ్ళాడు.





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మంచెకాడ BY పునర్కథనం &/ సంఖ్యాను�... - by LUKYYRUS - 20-11-2018, 10:32 AM



Users browsing this thread: 1 Guest(s)