Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంచెకాడ BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#3
సునీత, తను ఒక ఊరివాళ్ళే. వాళ్ళ అన్నయ్య నారాయణ తనకు ప్రాణస్నేహితుడు. ఆదివారం వస్తే చాలు నారాయణవాళ్ళ ఇల్లే తన కేరాఫ్* ఎడ్రస్*. ఇంజనీరింగ్* పూర్తయ్యాక ఎంబిఏ కోసం కెనడా వెళ్ళేముందు ఓ ఆదివారం నారాయణ ఇంటికి వెళ్ళాడు. ‘నారాయణ బైటకు వెళ్ళాడు బాబూ, నువ్వువెళ్ళి డాబామీద వాడి రూములో కూర్చో, వచ్చేస్తాడు’ అని నారాయణ తల్లి చెప్పడంతో మేడమీదకు వచ్చాడు కృష్ణమూర్తి. అప్పుడే అతని జీవితంలో ఓ మరపు రాని సంఘటన జరిగింది.ఫఫఫకొంతసేపు మేడమీద గదిలో కూర్చున్నాడు మూర్తి. ఎంతకీ నారాయణ రాలేదు. అసహనంగా మేడ మీద కిటికీదగ్గరకు వచ్చాడు. కిందకి చూసి నోట మాట రానివాడిలా ఉండిపోయాడు.

అప్పుడే బాత్*రూములోకి వచ్చిన సునీత మెల్లమెల్లగా తన ఒంటిమీద బట్టలు ఒక్కొక్కటిగా ఊడదీస్తూ స్నానానికి సిద్ధమౌతోంది. ఆ బాత్రూమ్*కి పైకప్పు లేకపోవడం మూర్తిపాలిట వరంగా మారింది. ఓ ఆడపిల్ల అందులోను సునీతలాంటి అందమైన అమ్మాయి స్నానం చేస్తుంటే దొంగచాటుగా చూడ్డం తప్పు అని తెలిసీ మూర్తి మెల్లగా వెనక్కివచ్చి కుర్చీలో కూర్చున్నాడు.అతడి కాళ్ళు వణుకుతున్నాయి. మనసులో కంగారు! ఏదో తెలియని భయం, మరోవైపు ఆత్రుత, ఏదో తెలియని అనుభూతి! జీవితంలో మొదటిసారి ఓ అమ్మాయి స్నానం చేస్తుంటే నగ్నంగా చూశాడు. సునీత రూపమే మాటిమాటికి అతడి కళ్ళముందు కదలాడుతోంది. ఆపుకోలేకపోయాడు. మెల్లిగా మళ్ళీవెళ్ళి కిటికీ పక్కన నిలబడ్డాడు. భయంభయంగా తొంగి చూస్తూ ఆమె అందాలు తనివితీరా ఆస్వాదించ సాగాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒంట్లో రక్తం ఆవిరిలా ప్రవ హిస్తూ శరీరాన్ని వేడెక్కించింది. అతనికి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. గుండెల్లో ఏదో తెలియని దడ, నోరు తడార్చుకుపోతోంది. ఓ పక్క ఎవరైనా వస్తా రేమోనన్నభయం, కాళ్ళల్లో వణుకు. అయితే అవేమి తెలియని సునీత హాయిగా ముఖానికి పసుపు రాసుకుని తలారా స్నానం చేస్తోంది.
ఆమె ఒక దేవకన్యలా, అజంతా శిల్పంలా కనిపించసాగింది మూర్తికి. ఆమె తలమీంచి పోసు కుంటున్న నీళ్ళు ఆమెలోని అణువణువునూ స్పృశిస్తూ పాలరాతిశిల్పంలాంటి ఆమె ఒంటిమీద నుంచి మెల్లగా కిందకు జారుతున్న దృశ్యం...! అబ్బా తానే ఆ జలధారగా మారితే ఎంత బాగుండును! మనసులో అనుకుని మెల్లగా మునివేళ్ళ మీద పైకిలేచాడు. ఆపాదమస్త కాన్నీ తనివితీరా ఆస్వాదిస్తూ పరవశించి పోయాడు. అబ్బా ఎంత అందం! శీతాకాలపు నీరెండ తెల్లటి ఆమె మేనిఛాయను బంగారు వర్ణంలోకి మార్చేస్తుంటే శంఖంలాంటి ఆమె మెడ కింద బంగారు కలశాలు ఆమె మేనికి ఎన్నెన్నో సొగసులు తెచ్చి పెడు తున్నాయి. పొడవాటి నల్లని ఆమె కురులు తడిసి, నాజూకైన ఆమె నడుముని అంటిపెట్టుకుని ముద్దాడుతుంటే, అబ్బా ఆ కురులు ఎంత అదృష్టం చేసుకున్నాయో కదా అని అనిపించింది మూర్తికి. ఎవరో మేడ మీదకు వస్తున్న అలికిడి! గుటకలు మింగుతూ కంగారుగా వెనక్కువచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు మూర్తి. ఏదో పుస్తకంతీసి అన్యమనస్కంగా చదువుతున్నట్టు నటిస్తున్నాడు. ‘సారీరా మూర్తీ...! అమ్మ ఏదోతెమ్మంటే వెళ్ళాను. ఏంటి విశేషాలు, కెనడా ఎప్పుడు వెళ్తున్నావు’ అని నవ్వుతూ పలకరించాడు నారాయణ. ‘అట్లతద్ది తర్వాత వెళతాను’ అంటూ పొడిపొడిగా మాట్లాడి ‘నాకు పని ఉంది, సాయంత్రం వస్తానురా’ అంటూ కంగారుగా కిందకు దిగిన మూర్తికి తెల్లటి లంగా, ఎర్రటి ఓణిలో కురులు విరబోసుకుని అపర దేవ కన్యలా ఎదురుపడింది సునీత. నోటమాటరాని వాడిలా ఆమెవంక చూసి ముసిముసిగా నవ్వు కుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మంచెకాడ BY పునర్కథనం &/ సంఖ్యాను�... - by LUKYYRUS - 20-11-2018, 10:31 AM



Users browsing this thread: 1 Guest(s)