Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
అప్డేట్ ః 14

(ముందు అప్డేట్ 78 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=13338&page=78)[url=https://xossipy.com/showthread.php?tid=13338&page=78][/url]


ప్రభావతి : మీ మగవాళ్ళు మార్చుకున్నంత తొందరగా మా ఆడవాళ్ళు మనసులు మార్చుకోలేరు రాకుమారా… ఇంతకు ముందు దాకా ఒకరిని భర్తగా ఊహించుకుని సర్వస్వం అర్పించుకున్న తరువాత….ఇప్పుడు ఇంకొకరిని వివాహం చేసుకోవండం….నిజాన్ని దాచిపెట్టి అతనితో కాపురం చేయడం ఎంత కష్టమో మీకు తెలియదు…..

ఆదిత్యసింహుడు : నీ బాధ నాకు అర్ధమవుతున్నది ప్రభావతి….కాని పరిస్థితి చేయి దాటి పోయింది….
దాంతో ఇద్దరూ కొద్దిసేపు మెదలకుండా ఉన్నారు.
తరువాత ప్రభావతి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తల ఊపుతూ ఆదిత్యసింహుడి వైపు చూసి….
ప్రభావతి : సరె…నువ్వు చెప్పినట్టే చేస్తాను….కాని ఒక్క షరతు….

ఆదిత్యసింహుడు : ఏంటి ఆ షరతు….

ప్రభావతి : నేను భర్తగా ఊహించుకున్నది, ఇష్టపడింది నిన్ను….అందుకని…..

[Image: Dz_4Ay5X4AAIoAQ.jpg]


ఆదిత్యసింహుడు ఆమె ఏం చెప్పబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

ప్రభావతి : అందుకని…మీరు ఏం చేస్తారో….ఎలా చేస్తారో నాకు తెలియదు…నేను మీ అన్న వీరసింహుడి భార్యగా మాత్రమే ఉంటాను….కాని నాకు గర్భాదానం మాత్రం మీ వలనే కలగాలి….

ప్రభావతి మాటలు వినగానే ఆదిత్యసింహుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.

ఆదిత్యసింహుడు : అంటే నువ్వు మా అన్నగారితో సంసారం చేయవా…..

ప్రభావతి : వివాహం చేసుకున్న తరువాత సంసారం చేయాలి కదా…చేస్తాను….కాని సంతానం మాత్రం నీ వలనే కలగాలి…..

ఆదిత్యసింహుడు : ఇదేమి కోరిక ప్రభావతీ…మరి మా అన్నగారి పరిస్థితి ఏంటి…ఆయనకు పిల్లలు వద్దా….

ప్రభావతి : రాచరికంలో బహుభార్యా విధానం చాలా సహజం రాకుమారా….కాబట్టి మీ అన్నగారైన వీరసింహుడికి ఇంకో పెళ్ళి చేయండి….ఆమె ద్వారా వీరసింహులు గారికి సంతానం ఉంటుంది….

ఆదిత్యసింహుడు : నీ కోరిక చాలా విపరీతంగా ఉన్నది ప్రభావతీ…ఇది ఎలా కుదురుతుంది….

ప్రభావతి : అయితే ఇప్పటి దాకా మనం వివాహానికి పూర్వమే పడక సుఖం అనుభవించామని తెలిస్తే మన రెండు రాజ్యాల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి….జరిగిన పొరపాటుకు ఇదే తగిన ప్రాయశ్చిత్తం….

ఆదిత్యసింహుడు : అంతఃపుర నియమాలు మర్చిపోయావా ప్రభావతీ…..

ప్రభావతి : నేను మర్చిపోలేదు….కాని మీ రాజ్యంలో అంతఃపురాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు…అక్కడకు వెళ్ళిన తరువాత నా ఏకాంత మందిరానికి ఒక రహస్యమార్గం మీ నమ్మకస్తుల ద్వారా ఏర్పరచండి….

[Image: 9551fdefabe2eafd3e72c93f78c3a9e3.jpg]


ఆదిత్యసింహుడు : ఇది చాలా ప్రమాదకరమైనది….

ప్రభావతి : రెండు రాజ్యాల మధ్య యుద్ధం కన్నా ప్రమాదకరమైనది కాదు ఆదిత్యా….మీరు ఈ షరతుకి ఒప్పుకోకపోతే నేను మనిద్దరి రహస్యాన్ని మహారాణీ కళావతికి వెల్లడి చేస్తాను….అప్పుడు ఈ సమశ్య ఇంతా తీవ్రమౌతుంది….

దాంతో ఆదిత్యసింహుడికి ఆ షరతుని ఒప్పుకోక తప్పలేదు.

ప్రభావతి : లోకం దృష్టిలో మాత్రం నా సంతానం మీ అన్నగారైన వీరసింహుడి సంతానంగా ఉంటుంది….కాని మనిద్దరి దృష్టిలో మాత్రం అది మీ సంతానం మాత్రమే…..

ఆదిత్యసింహుడు అలాగే అని ఒప్పుకోవడంతో ప్రభావతి ఆనందంతో ఆదిత్యసింహుడిని కౌగిలించుకున్నది.

కాని ఆదిత్యసింహుడు ఆమె కౌగిలి నుండి మెల్లగా విడిపించుకుంటూ, “ప్రభావతీ….పరిస్థితి సద్దు మణిగే దాకా కొంచెం ఓపిక పట్టు…తరువాత మీ ఇష్టం,” అన్నాడు.

ప్రభావతి : మీ రాజ్యానికి వెళ్ళిన తరువాత మీరు చెప్పినట్టు వింటాను…ఈ రాత్రికి మీరు నా మందిరానికి వస్తున్నారు కదా…..

ఆదిత్యసింహుడు : ప్రభావతీ….ఏం మాట్లాడుతున్నారు…ఇంత జరిగిన తరువాత మనిద్దరి మీద మా అమ్మగారి నిఘా తప్పకుండా ఉంటుంది….ఆమెను ఏమార్చడం కుదరదు….

ప్రభావతి : ఇది మీ రాజ్యం కాదు రాకుమారా….నా రాజ్యం….ఇక్కడ మహారాణీ కళావతిని ఎలా కట్టడి చేయాలో నాకు బాగా తెలుసు….మీకు వసతిగా ప్రత్యేక మందిరాన్ని కేటాయించేలా చేస్తాను….

ఆదిత్యసింహుడు : ప్రత్యేక మందిరమా….

ప్రభావతి : అవును…ఆ మందినం నుండి కొద్ది దూరంలోనే ఒక కొండ ఉన్నది….ఆ కొండ నుండి నా అంతఃపురానికి రహస్య మార్గం ఉన్నది….దాని ద్వారా మీరు నా మందిరానికి రావొచ్చు…..

ఆదిత్యసింహుడు : ఆ రహస్యమార్గం నాకు ఎలా తెలుస్తుంది….

ప్రభావతి : మీకు రమణయ్య ఎంత ఆప్తుడో….నాక్కూడా నా చెలికత్తె ఒకతి ఉన్నది….ఆమెను మీకు పరిచారికగా నియమిస్తాను….ఆమే మిమ్మల్ని ఆ రహస్యమార్గం గుండా నా మందిరానికి చేరుస్తుంది….

ఆదిత్యసింహుడు : మీ చిత్తం యువరాణీ….(అంటూ నవ్వాడు.)

వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయం వలన అప్పటిదాకా పడిన బాధనంతా మర్చిపోయి ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ కౌగిలించుకుని ఒకరి పెదవులను ఒకరు నోట్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటున్నారు.

[Image: images?q=tbn%3AANd9GcTCA3AmexWymgjXy-IVb...kQMS1DVsBY]


అలా వాళ్ళిద్దరూ చాలా రోజుల తరువాత కలిసే సరికి ఆనందంగా ఒకరి పెదవులను ఒకరు కసిగా చీక్కుంటూ ఒకరి ఎంగిలిని ఒకరు తాగుతున్నారు.

వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు రహస్యంగా ఒక గూఢచారి వింటున్న సంగతి మాత్రం వాళ్ళిద్దరకు తెలియదు.

కొద్దిసేపటి తరువాత కళావతి, రత్నసింహుడు, రమణయ్య ఆ మందిరం లోకి వచ్చారు.

వాళ్ళు ముగ్గురూ వచ్చేప్పటికి ఆదిత్యసింహుడు, ప్రభావతీ ఇద్దరూ దూరంగా విషాద వదనాలతో కూర్చుని ఉన్నారు.

ఆదిత్యసింహుడి తల్లితండ్రులు వచ్చిన తరువాత ప్రభావతి వాళ్ళిద్దరి అనుమతి తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది.

ప్రభావతి వెళ్ళిపోయిన తరువాత ఆదిత్యసింహుడి ద్వారా ప్రభావతికి నచ్చచెప్పిన విషయం విన్న వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.

వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా రమణయ్యకు ఆ మందిరంలో తాము కాక ఇంకెవరో ఉన్నారన్న అనుమానం వచ్చింది.

అనుమానం వచ్చిన వెంటనే రమణయ్య, “ప్రభూ….నేను ఇప్పుడే వస్తాను….అనుమతి ఇవ్వండి,” అంటూ అభివాదం చేసి అక్కడ నుండి ఇవతలకు వచ్చాడు.

అలా వచ్చిన రమణయ్యకు ఒకతను మందిరం వెలుపల కంగారుగా వెళ్తున్నట్టు కనిపించాడు.

దాంతో రమణయ్య వెంటనే తన బొడ్లో ఉన్న చురకత్తిని తీసి అతని మీదకు విసిరేసాడు.

విషపు కత్తి అవడంతో ఆ కత్తి తగిలిన వెంటనే ఆ ఆపరిచితుడు అక్కడిక్కడే మరణించాడు.

రమణయ్య అతని దగ్గరకు వచ్చి తన సైనికులను పిలిపించి అతని శవాన్ని మాయం చేయమని చెప్పాడు.
రమణయ్య మళ్ళీ లోపలికి వచ్చి వాళ్ళతో పాటు కూర్చున్నాడు.

[Image: 6b1e6bafabe184fdfc3393deea856f91.jpg]
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/CvDpU1sVofsIery1UzWeWD
[+] 5 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 28-11-2019, 06:22 PM



Users browsing this thread: 11 Guest(s)