Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అమ్మ అయితే తనకు ఒక క్లారిటీ వచ్చేసినట్లు అమితమైన సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ చంద్రుడి వెన్నెలలో నావైపు క్షణం గ్యాప్ లోనే ఆరాధనతో చూస్తూ అదురుతున్న పెదాలను పళ్ళతో పట్టుకుంటూ , పెదాలతో తడిచేసుకుంటూ ఒక చేతిని నా చుట్టూ వేసి మరింత దగ్గరకు జరిగి ఏకమయ్యేలా హత్తుకొని నడుస్తూ,



లవ్ యు కన్నయ్యా అంటూ తడబడుతున్న గొంతుతో విశ్వమంత ప్రేమతో చెప్పి నావైపే కన్నార్పకుండా ఇప్పటివరకూ ఆస్వాదించని సిగ్గులోలకిస్తూ నా బుగ్గపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి నా గుండెలపై అమితానందంతో తనలోతానే పరవశించిపోయి నా ప్రతిచర్య కోసం అన్నట్లు నా గుండెలపై వాలిపోయి వేగాన్ని కొలుస్తోంది . 



అలాంటి ముద్దుపెడితే (నువ్వే నా జీవితం నా సర్వస్వం నీకే అంకితం , నువ్వు లేకపోతే నాజీవితం వ్యర్థం , నన్ను నీ స్పర్శతో పరిపూర్ణ మగువగా మార్చి పరువాలన్నీ నీఇష్టం వచ్చినట్లు దోచేసుకో అన్నట్లు ) తనను అంతే ప్రాణంలా ఆరాధించే మగాడి పరిస్థితి అయినా ఎలా ఉంటుందో మీ అందరి ఊహకే వదిలేస్తున్నాను . అమ్మ తన కోరికను నాకు మనఃస్ఫూర్తిగా తెలియజేసేసింది . అమ్మా మీరు తొలిముద్దు అందించిన ఆ అజ్ఞాతవ్యక్తి కూడా నీ ప్రాణమైన కన్నయ్యే అని తెలియజేసి , మా అమ్మ మనసులో ఉన్న ఆ కొద్ది తప్పుచేశానన్న భావనను కూడా తొలగించాలి అని ఎదురుచూస్తుంటే ,



నా హృదయ వేగాన్ని బట్టి అమ్మకు కూడా నా ప్తెమ అర్థమైనట్లు పట్టరాని సంతోషంతో తనలో తాను మురిసిపోతూ ,లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ కన్నయ్యా అంటూ పెదాలను నా బుగ్గలవైపుకు తీసుకురాగానే , అమ్మవైపు తిరిగాను ..........



అంతే ఆ చంద్రుడి వెన్నెలలో మా ఇద్దరిపెదాలు కలిసిపోయాయి . అమ్మ అడుగు ముందుకు పడటం ఆగిపోయి ఆరోజు ఎలా అయితే , ప్రాణమైన వ్యక్తికే పెడుతున్నాను అని నా పెదాలను వదలకుండా ముద్దుపెట్టిందో , కళ్ళుమూసుకుని ఆ వ్యక్తినే ముద్దుపెట్టినట్లు అంతే ఘాడతతో ముద్దుపెట్టి , అమ్మకు ఇద్దరూ ఒక్కరే ........ ఎవరోకాదు నా ప్రాణం కంటే ఎక్కువైన కన్నయ్యనే అని అమితమైన సంతోషంతో కళ్ళుతెరిచి పెదాలను వదిలి , నవ్వుతున్న నాకళ్ళల్లోకే చూసి ఎందుకో మళ్లీ నాపెదాలపై చిరు ముద్దుపెట్టి , ఆశ్చర్యం మరియు షాక్ తో నా కళ్ళల్లోకి , పెదాలపై మార్చి మార్చి చూస్తూ ............,



నా కన్నయ్యే అయి ఉండాలి అని ప్రార్థిస్తూ ఎలా తెలుసుకోవడం , కన్నయ్యను అడగలేను ఇంకెలా ...........ఆ ప్రెసిడెంట్........... మహి మహేష్ అంటూ టూర్ మొత్తం అక్కడక్కడా తలుచుకొని నేను చూడగానే తడబడేది అంటూ నన్ను హత్తుకొని గుండెలపై ముద్దుపెట్టి వదిలి చెల్లిదగ్గరకు పరిగెత్తి తల్లి ఇంటికి వెళుతున్నాము అర్జెంట్ అని కంగారు , సంతోషం కలగలిపి చెప్పడంతో , అలాగే అమ్మా అంటూ పిల్లల చేతులుపట్టుకొని చీకటి పడుతోంది ఇంటికివేళదాము అంటూ నావైపు చూసి ఏమిటి అని అడిగింది . ముద్దు పెట్టేసాను ..........ఇక ఏమి జరుగుతుందో నాకెలా తెలుసు అని సైగలు చెయ్యడంతో .........



యాహూ .........అంటూ చప్పుడుచెయ్యకుండా సంతోషంతో చేతిని పైకెత్తి లవ్ యు రా అంటూ ఆపకుండా ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ కారులో అమ్మ నా ప్రక్కనే కూర్చుని , కన్నయ్యే అవ్వాలి కన్నయ్యే అవ్వాలి ...........అని ప్రార్థిస్తూ వేగంగా కొట్టుకుంటున్న గుండె చప్పుడుతో నా గుండెలపై వాలిపోయింది . అమ్మా నన్ను అడిగితే నేను చెప్పేస్తాను కదా అంటూ సంతోషంతో మురిసిపోతూ అమ్మ తలపై ప్రాణమైన ముద్దులుపెడుతూ ఇంటికి చేరుకున్నాము . కన్నయ్యా .......అంటూ ప్రేమతో పిలిచి కీస్ కారుకే వదులు చిన్న పని ఉంది 10 నిమిషాలలో వస్తాను నువ్వు దిగు అని చెప్పింది .



అమ్మా ఏదో కంగారు , తాపాత్రయపడుతున్నట్లున్నావు ఎక్కడికో చెప్పు నేనుకూడా నీతోపాటు వస్తాను . మిమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను అని అమ్మ చేతిని అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . కన్న......య్యా......అంటున్నా బుగ్గపై ప్రేమతో స్పృశించి ........ఈ ప్రేమను శాశ్వతం చేసుకోవాలనే వెళుతున్నాను , పదే పది నిమిషాలు ఇలావెళ్లి అలా వచ్చేస్తాను . నెమ్మదిగానే జాగ్రత్తగా వెళ్ళొస్తాను . లవ్ యు అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టింది . సరే అమ్మా అంతవరకూ బయటే వేచిచూస్తుంటాను అనిచెప్పి కిందకుదిగి , జాగ్రత్త అని పదే పదే చెప్పి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాను . అమ్మ సంతోషంతో లవ్ యు కన్నయ్యా అంటూ కారు స్టార్ట్ చేసింది . అమ్మా అంటూ మళ్లీ డోర్ దగ్గరకువెళ్లి మొబైల్ ఉందికదా ........ఉంది కన్నయ్యా ....... , జాగ్రత్త అమ్మా అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను . దగ్గరే కన్నయ్యా ......... లవ్ యు అంటూ కారుని వెనక్కు తిప్పి వెళ్ళిపోయింది.



పిల్లలను లోపల అమ్మమ్మ దగ్గర వదిలి పిల్లలకు ఫ్రిడ్జ్ లోని జ్యూస్ ఇచ్చి చెల్లి పరిగెత్తుకుంటూ బయటకువచ్చి అన్నయ్యా .........అంటూ సంతోషంతో నా గుండెలపై వాలిపోయి అమ్మ ఎక్కడికి వెళ్లిందో తెలుసుకదా అని సంతోషంతో చెబుతుండగానే , చెల్లికి కాల్ రావడంతో చూస్తే ప్రెసిడెంట్ ..........అన్నయ్యా ఇదిగో  మాటిచ్చినట్లుగానే పని పూర్తి చేసేసావు అంటూ ఎత్తి స్పీకర్ on చేసింది .



మహి నువ్వు చెప్పినట్లుగానే మేడం వచ్చి టూర్ లో మీగురించి అడిగారు మొత్తం చెప్పేసాను . తాజ్ మహల్ ముందు ప్రపోజ్ చేసినప్పుడు వదిలేసిన వస్తువులు నాదగ్గరే ఉన్నాయి మేడం అనిచెప్పగానే ...........మేడం ఆనందానికి అవధులు లెవనుకో , ఇదిగో లోపల ఉన్నాయి మేడం అంటూ వచ్చి నీకు కాల్ చేసాను బై అనిచెప్పింది . అన్నయ్యా మనసులో ఏవిధమైన సంశయం పెట్టుకోకుండా అమ్మమ్మా మరియు నాకొరికను తీర్చు . అమ్మ ఇప్పటివరకూ ఆస్వాదించని ప్రేమను చూపించి ఇద్దరూ స్వర్గంలో విహరించండి అంటూ నాపెదాలపై అమితమైన సంతోషంతో ముద్దుపెట్టింది .



తల్లి మేము రెడీ అని అమ్మమ్మ పిల్లలను పిలుచుకొని షాపింగ్ మాల్ లో పిల్లలకు తీసుకున్న గిఫ్ట్స్ తోపాటు బయటకువచ్చి , పిల్లలూ మీ అన్నయ్యకు , అమ్మకు చిన్న పని ఉంది చూసుకొని రేపు వస్తారు మనం ఇప్పుడే వెళ్లిపోతున్నాము అని చిలిపినవ్వుతో నావైపు చూసి చెప్పడంతో కారులో ఎక్కి కూర్చున్నారు . 



చెల్లి రాత్రి అయ్యింది ..........అని చెప్పేంతలో , వేలితో ఆపి అన్నయ్యా అర గంటలో వెళ్లిపోతాము . అమ్మమ్మ మనకోసం ఒంటరిగా ఎన్నిసార్లు రాలేదు , ఇప్పుడు అమ్మమ్మతోపాటు పిల్లలు కూడా ఉన్నారు వెళ్ళగానే మెసేజ్ పెడతాను . అంతవరకూ కావాలంటే కాల్ లోనే ఉంటాను అని గుండెలపై హత్తుకొని మాగురించి ఆలోచించకుండా అమ్మ కోరిక తీర్చు . పాపం మనకోసం ఎన్ని వదులుకుందో అని పాదాలను పైకెత్తి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి ఎంజాయ్ అని చిరునవ్వులు చిందిస్తూ గుండెలపై హత్తుకొని చెప్పింది . పిల్లలను కారులో కూర్చోబెట్టి బుజ్జికన్నా జాగ్రత్తగా తీసుకువెళతాను . నా కూతురు .........అని ఏదో చెప్పబోయి .............మా బుజ్జికన్నయ్యకు చెప్పేటంతదాన్ని కాను అని ముసిముసినవ్వులతో కన్నయ్యా బాగా గుర్తుపెట్టుకో అమ్మ రూమ్ ..........ఏంటి అమ్మరూం అని పదేపదే గుర్తుచేసి చెల్లితోపాటు చిలిపినవ్వు నవ్వి , తల్లి its time అని చెప్పి వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది . 



అన్నయ్యా ............అమ్మ వచ్చేలోపు వెళ్లిపోవాలి అని చిలిపి నవ్వుతో పెదాలపై ముద్దుపెట్టి చెప్పడంతో , సరే అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి కారు దగ్గరకువచ్చి , వెనుక పిల్లలతో కూర్చోగానే డోర్ వేసి పిల్లలూ రేపు వచ్చి కలుస్తాను అని చెప్పాను . అన్నయ్యా ఏదో పని ఉందట కదా all the best అని చెప్పడంతో ........... ఒక్కసారిగా సిగ్గువచ్చేసింది . అన్నయ్యా మా నుండి కూడా all the best అని చెప్పడంతో లవ్ యు రా అంటూ సంతోషించాను . బుజ్జికన్నా బై అని అమ్మమ్మ కారు స్టార్ట్ చేసి పోనిచ్చింది . 



ఏదో గుర్తుకువచ్చినట్లు ఇంట్లోకి పరిగెత్తి అమ్మ కారు తాళాలు తీసుకొచ్చి సెక్యూరిటీని పిలిచి అన్నయ్యా .............అమ్మమ్మా వాళ్ళు ఊరికి వెళుతున్నారు వారి వెనుకే తోడుగా వెళ్లగలరా అంటూ జేబులో నుండి మొత్తం డబ్బు తీసి ఇచ్చాను. మహేష్ వద్దు అని వారించి నాచేతిలో కీస్ అందుకొని కార్లో వెళ్లిపోయి ఒక నిమిషం తరువాత కాల్ చేసి మహేష్ వెనుకే వెళుతున్నాను అనిచెప్పడంతో హమ్మయ్యా ...........అంటూ గుండెలపై చేతినివేసుకొని థాంక్స్ అన్నయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నాను.
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 27-11-2019, 10:27 AM



Users browsing this thread: Shiva@123, 65 Guest(s)