Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
కళావతి అలా అనగానే ప్రభావతికి ఒక్క క్షణం ఆమె ఏమన్నదో అర్ధం కాలేదు.

అర్ధం అయిన తరువాత ప్రభావతి, “ఏంటి మహారాణీ మీరు అంటున్నది….కాని నేను ఆదిత్యసింహుడితో నా వివాహం జరిగిందనుకున్నాను,” అంటూ ఆదిత్యసింహుడి వైపు బేలగా చూసింది.
కళావతి : మాకు కూడా ఈ యదార్ధము ఇప్పుడే తెలిసింది ప్రభావతి….
ప్రభావతి : అంటె…మీరు మాట్లాడుతున్నది ఏంటో నాకు అవగతం కాలేదు…అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి…
దాంతో కళావతి జరిగింది మొత్తం వివరంగా ప్రభావతికి చెప్పింది.
పరిస్థితి మొత్తం అర్ధమయిన తరువాత ప్రభావతికి కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించడంతో కాళ్ళల్లో సత్తువ లేనట్టు అక్కడే ఉన్న ఆసనంలో కూలబడిపోయింది.

[Image: maxresdefault.jpg]

ప్రభావతి అలా పడిపోగానే ఆదిత్యసింహుడు కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళబోయాడు.
కాని కళావతి అతన్ని తన కళ్ళతోనే వారిస్తూ ప్రభావతి దగ్గరకు వెళ్ళి అనునయంగా ఆమె భుజం మీద చెయ్యి వేసింది.
దాంతో ప్రభావతి తల ఎత్తి ఆదిత్యసింహుడి వైపు దీనంగా చూసింది.
ఆమె కళ్లల్లో ఆదిత్యసింహుడితో తాను కలలు కన్న వైవాహిక జీవిత సుందర స్వప్న సౌధం కూలిపోయిందన్న భావం కనపడుతున్నది.
పెళ్ళి అయిన తరువాత రోజే ఇంత తీవ్రమైన ఆఘాతం తగులుతుందని ఊహించకపోవడంతో ప్రభావతికి ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
ఒకరితో వివాహానికి పూర్వమే పడక సుఖాన్ని పంచుకుని….ఇప్పుడు అతని అన్నకే అనుకోకుందా భార్యగా వెళ్తున్నందుకు ప్రభావతి తనను తానే నిందించుకుంటున్నది.
ప్రభావతి పరిస్థితి అర్ధం చేసుకున్నదానిలా కళావతి, “ఇప్పుడు మనం చేసేదేం లేదు ప్రభావతీ….నీకు శాస్త్రోక్తకంగా నా రెండవ కుమారుడితో వివాహం జరిగిపోయింది….కాబట్టి వివాహానికి ముందు నా చిన్న కొడుకుతో నీ ప్రేమ వ్యవహారం మన నలుగురి మధ్యలో ఉండిపోవడమే ఉత్తమం,” అన్నది.
ప్రభావతి : ఒక్కసారి నాకు చివరిసారిగా ఆదిత్యసింహుడితో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఇస్తారా మహారాణీ….
కళావతి : ప్రభావతీ…ఇది నీ హద్దులకు మించిన కోరిక….
ప్రభావతి : మరి నా వివాహ విషయంలో మీరు హద్దులు మీరడం తప్పుకాదా….

[Image: images?q=tbn%3AANd9GcQc3TBbFQWFILSnSAFGq...H0IWh5SfhJ]

ప్రభావతి అలా అనే సరికి కళావతికి విపరీతమైన కోపం వచ్చింది.
కళావతి : ప్రభావతీ…నీవు నీ అత్తగారితో మాట్లాడుతున్నావన్న విషయం గుర్తు ఉంచుకో…నేను ఏ తప్పు చేయలేదు… ఇక్కడ పొరపాటు జరిగింది….దానికి నేను కూడా చాలా బాధ పడుతున్నాను….
ప్రభావతి :  కాని ఈ పొరపాటు వలన ముగ్గురి జీవితాలు అంధకారం లోకి వెళ్ళాయి మహారాణీ….అయినా నేను ఏమీ కోరరాని కోరిక ఏమీ కోరలేదే…..
రత్నసింహుడు : కళావతీ…జరిగింది దిద్దుకోరాని తప్పు….కాబట్టి ఇంత జరిగిన తరువాత ఒక్కసారి మన కోడలి మాట మన్నిస్తే ఏమయింది….
తన భర్త కూడా అలా అనే సరికి కళావతి ఇక మారు మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది.
రత్నసింహుడు కూడా ఒకసారి ఆదిత్యసింహుడి వైపు చూసి రమణయ్యతో పాటు అక్కడ నుండి వెళ్ళీపోయాడు.
ఇక ఆ మందిరంలో ఆదిత్యసింహుడు, ప్రభావతి మాత్రమే మిగిలారు.
ఏకాంతంలో ఉన్న వాళ్ళిద్దరికీ కొద్దిసేపు ఎవరు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.
వాళ్ళిద్దరూ తమ జీవితం గురించి అనుకున్న మాటలు, పొందుదామనుకున్న ఆనందం అంతా ఆవిరి అయ్యేసరికి ఏ ఒక్కరి నోట్లో నుండి కూడా మాట రావడం లేదు.
ప్రభావతి అక్కడే కూర్చుని ఆదిత్యసింహుడి వైపు చూసింది.
తల్పం మీద కూర్చుని ఉన్న ఆదిత్యసింహుడు ప్రభావతి వైపు చూడలేక తల దించుకుని ఉన్నాడు.
ప్రభావతి మెల్లగా ఆసనంలో నుండి లేచి తడబడుతున్న అడుగులతో ఆదిత్యసింహుడి దగ్గరకు వచ్చి ఎదురుగా నిల్చున్నది.
ఆదిత్యసింహుడు తల ఎత్తి ప్రభావతి కళ్ళల్లోకి చూసాడు.
ఇద్దరి కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయి ఉన్నాయి.
ప్రభావతి వణుకుతున్న తన చేతులతో ఆదిత్యసింహుడి మొహాన్ని పట్టుకుని, “ఏంటి ఆదిత్య….ఇలా జరిగింది…ఇంత జరుగుతున్నా నువ్వు మౌనంగా ఎలా ఉన్నావు,” అనడిగింది.
ఆదిత్యసింహుడు : లేదు ప్రభావతి….నాకు ఈ వివాహానికి సంబంధించిన లేఖ కూడా చాలా ఆలస్యంగా అందింది… దాంతో నాకు ఇక్కడకు వివాహానికి పూర్వమే చేరుకోవాల్సిన సమయం కూడా లేదు….వివాహ లేఖ అందిన వెంటనే బయలుదేరాను….
ప్రభావతి : ఇప్పుడు ఏం చేద్దాము…..

[Image: images?q=tbn%3AANd9GcQ5o9-Atc0sqOH-vhn0Q..._IWL4pFWBe]

ఆదిత్యసింహుడు : నీకు మా అన్నగారితో వివాహం అయిపోయినది ప్రభా…ఇప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు….
ప్రభావతి : మరి మనం వివాహానికి పూర్వమే పడక మీద ఒకటయ్యాం….ఆ విషయం ఎలా మరిచిపోవాలి….నీతో పడక సుఖం అనుభవించి….ఇప్పుడు నీ అన్నతో సంసారం ఎలా చేయమంటావు….
ఆదిత్యసింహుడు : తప్పకు ప్రభావతీ…పరిస్థితులు అనుకూలించనప్పుడు….పరిస్థితులకు తగ్గట్టు వెళ్ళడమే….
ప్రభావతి : అలా అంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు….
ఆదిత్యసింహుడు : మరి ఏం చెయమంటావు…ఇపుడు నీ కోసం మా తల్లితండ్రుల మీద తిరుగుబాటు చేయమంటావా… దీనివలన మీ రాజ్యానికి, మా రాజ్యానికి ఎంత అప్రతిష్టో తెలుస్తుందా…..
ప్రభావతి : మీ మగవాళ్ళు మార్చుకున్నంత తొందరగా మా ఆడవాళ్ళు మనసులు మార్చుకోలేరు రాకుమారా… ఇంతకు ముందు దాకా ఒకరిని భర్తగా ఊహించుకుని సర్వస్వం అర్పించుకున్న తరువాత….ఇప్పుడు ఇంకొకరిని వివాహం చేసుకోవండం….నిజాన్ని దాచిపెట్టి అతనితో కాపురం చేయడం ఎంత కష్టమో మీకు తెలియదు…..
ఆదిత్యసింహుడు : నీ బాధ నాకు అర్ధమవుతున్నది ప్రభావతి….కాని పరిస్థితి చేయి దాటి పోయింది….
దాంతో ఇద్దరూ కొద్దిసేపు మెదలకుండా ఉన్నారు.
తరువాత ప్రభావతి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తల ఊపుతూ ఆదిత్యసింహుడి వైపు చూసి….
ప్రభావతి : సరె…నువ్వు చెప్పినట్టే చేస్తాను….కాని ఒక్క షరతు….

[Image: e7cb5b2defc9246bf0c7f9d93e45a680.jpg]

(To B Continued.....)
(తరువాత అప్డేట్ 83 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=13338&page=83)
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://.,./CvDpU1sVofsIery1UzWeWD
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 19-11-2019, 08:49 PM



Users browsing this thread: 3 Guest(s)