Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే....
#11
(17-11-2019, 12:41 AM)kamaraju50 Wrote: కొంతమంది తమ రచనలు ఎందరు చదువుతారో మాకు అనవసరం అనుకొనే రచయితలు కేవలం తమ మనసులో తిష్ట వేసుకున్న కథని, భారం దింపుకుందికే రాస్తారు. 

ఐతే, పూర్తిగా రాసాకా పదిమందికీ చేరాలంటే కొన్ని నగిషీలు తప్పవు.

అలాకాకుండా, యండమూరి తదితరులు, తామురాసినది తమకు డబ్బు సంపాదించి పెడుతుంది కనుక, దానిని వదులుకోలేరు కనుక చచ్చినట్టు పాఠకరంజకంగా తీర్చి దిద్దుతారు. 

సంసారపక్ష రచయితలలో ఇలా అన్నిరకాలవారూ ఉంటారు. 

పాతరోజుల్లో ప్రింటులో వచ్చే బూతుకథలు రాసేవారు కూడా కద పుర్తిచేయాల్సిన ఆబ్లిగేషన్ తో ఉండేవారు.

మన ఫోరం లో మాత్రం రచయిత దురద తీరగానే ఆగిపోయే అవకాశాలు ఎక్కువే. మినహాయింపు రచయితలు ఉండొచ్చు కానీ, వారికి పాఠకులు చదివీసి కుతి తీర్చేసుకొని స్పందించకపోతే కోపం వస్తుంది.
మన ఫోరం లో మాత్రం రచయిత దురద తీరగానే ఆగిపోయే అవకాశాలు ఎక్కువే. మినహాయింపు రచయితలు ఉండొచ్చు కానీ, వారికి పాఠకులు చదివీసి కుతి తీర్చేసుకొని స్పందించకపోతే కోపం వస్తుంది.

పై మాట నిజం. ప్రశ్నలు వేసినా కోపం వస్తుంది. వేలెత్తి చూపినా వచ్చేస్తుంది. 
రాశి గొప్ప కానీ వాసి గొప్పతనం చాటలేకపోతున్నారు. 
అందులో నేనూ మినహాయింపు కాదు. 
[+] 2 users Like kamal kishan's post
Like Reply


Messages In This Thread
RE: కథలు మధ్యలోనే ఎందుకు ఆపేస్తారంటే.... - by kamal kishan - 17-11-2019, 12:50 AM



Users browsing this thread: 1 Guest(s)