Thread Rating:
  • 25 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
అమ్మమ్మ ఇంకా వంతగధిలోనే ఉండటం చూసి అమ్మమ్మా ఇంకా రెడీ అవ్వలేదా , ఇదిగో తల్లి క్లీనింగ్ అయిపోయింది మీ అమ్మ బాత్రూం లో చిలిపి పనులు ముగించుకొని వచ్చేసరికి ఆలస్యం అవుతుంది . అంతలోపలే నేను రెడీ అయిపోనూ అని చిలిపి నవ్వుతో చెప్పడంతో , చెల్లి సిగ్గులమొలకవుతూ అమ్మమ్మ గుండెలపై వాలిపోయి తన రూం వరకూ వెళ్లి వదిలివచ్చి సోఫాలో నాచేతిని చుట్టేసి భుజం పై వాలిపోయి అన్నయ్యా నాలుగో చీర అంటూ ఇద్దరమూ ముసిముసినవ్వులు నవ్వుకున్నాము .



చీర మార్చుకొని అమ్మ , అమ్మమ్మా ఒకేసారి రావడంతో చూసి , అమ్మా కొత్త చీరలో చాలా అందంగా ఉన్నావమ్మా .........ఎవరికోసం అని కొంటేతనంతో అడిగింది . ఎవరికోసమో మీ అమ్మ ఎందుకు కట్టుకుంటుంది . కేవలం నా కన్నయ్య బంగారుతల్లి కోసమే అని నాకళ్ళల్లోకి ప్రేమతో చూస్తూ బదులిచ్చింది . అన్నయ్యా మన కోసమేనంట అయితే కనులారా చూసుకో అని కన్నుకొట్టడంతో , అమ్మా చీరకే అందం వచ్చిందమ్మా అని చెప్పడంతో , లవ్ యు కన్నయ్యా అంటూ తియ్యని సిగ్గుతో చీరపై మరింత ఇష్టంతో అక్కడికక్కడే సరిచేసుకొంటూ ఆనందంతో పరవశించిపోతోంది .



 నావేళ్ళను అమ్మ చేతిపై తాకిస్తూ ఫైల్స్ ను అందుకున్నాను . స్స్స్........అంటూ జలదరించి కన్నయ్యా ఒక మాట చెబుతాను బాధపడకూడదు సరేనా .........., కాలేజ్ కు వెళ్లి వచ్చేన్తవరకూ కాస్త కాస్త దూరంగా ఉండగలవా please please ..............కన్నయ్యా..........ఎందుకు ఏమిటి అనిమాత్రం అడగకు ........, ఇంటికి వచ్చిన తరువాత నీ ఇష్టం కన్నయ్యా .............అని ప్రాధేయపడుతుండటంతో , చెల్లివైపు చూసి నవ్వుకుని అమ్మా నీ మాటే నాకు వేదంతో సమానం అంటూ అమ్మ నుదుటిపై ముద్దుపెట్టబోయి వెంటనే వెనక్కు జరిగి ఫైల్స్ ను చెల్లి చేతిలోకి అందించి లవ్ యు మా అని, నా కారు తాళాలు అందుకొని బయటకు నడిచాను . నేను బాధపడ్డానేమో అని అమ్మ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటే , అన్నయ్యకు నువ్వంటే ప్రాణం కంటే ఎక్కువమ్మా తొందరగా కాలేజ్ కు వెళ్లి వచ్చేద్దాము పదా అంటూ తన పైటతో అమ్మ కన్నీళ్లను తుడిచి , అమ్మమ్మా మీ కారు తియ్యండి అని అమ్మమ్మ కారులో ఫైల్స్ పెట్టి అమ్మా అన్నయ్యను నేను చూసుకుంటాను నువ్వు బాధపడకు అనిచెప్పి , అమ్మ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి కారులో కూర్చోబెట్టి సరిగ్గా డోర్ వేసి ,



రేయ్ అన్నయ్యా ఒక్కరోజు కూడా కాలేదు అమ్మను బుట్టలో వేసేసుకున్నావు అంటూ లోలోపలే పొంగిపోతూ కారులో నా ప్రక్కనే కూర్చుని , ఒరేయ్ అన్నయ్యా అంత ప్రేమను ఎలా తట్టుకుంటావో ఏమో అక్కడ గోదారిలా వరదలై పారుతోంది నీమీద ప్రేమ , శృంగారం .............., నా బ్యూటిఫుల్ ఏంజెల్ ఉండగా నాకేమీ భయం అంటూ బుగ్గలను అందుకొని పెదాలపై తియ్యని ముద్దుపెట్టి అమ్మమ్మ కారు వెనకే పోనిచ్చాను . లవ్ యు రా అంతే అమ్మలో కోరికలు పొంగించి తీర్చు అంటూ నాచేతిని సంతోషంతో చుట్టేసి భుజం పై తలవాల్చింది.



అమ్మ కాలేజ్ చేరుకునేసరికి 9:30 అయ్యింది . అప్పటికే టూర్ వెళ్లిన మొత్తం స్టూడెంట్స్ వచ్చేసి అమకోసమే ఎదురుచూస్తున్నట్లు మెయిన్ బిల్డింగ్ బయట నిలబడ్డారు . కారులో నుండి దిగిన అమ్మను చూసి సంతోషంతో మేడం అంటూ పరుగునవచ్చి చుట్టుముట్టేసి కౌగిలించుకొని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ , 



వెనుక కారులోనుండి దిగిన మాఇద్దరినీ చూసి ప్రెసిడెంట్ తోపాటు కొంతమంది వచ్చి మహేష్ , మహి అంటూ కౌగిలించుకోబోతే చెల్లి వెనుక దాక్కున్నాను . అమ్మ వైపు తిరిగి మేడం మీరయినా పర్మిషన్ ఇవ్వండి .....   ఓకేఒక్కసారి (మమ్మల్ని రక్షించిన హీరోని) మనసారా కౌగిలించుకోవాలని ఉంది అని చెప్పడంతో , అమ్మ చిరునవ్వే సమాధానం అయ్యింది . అయితే ముగ్గురూ తోడు ప్రేమ దొంగలు అన్నమాట అని అమ్మదగ్గరకు వెళ్ళిపోయి , you are very lucky మేడం ఇంతమంది అందగత్తెలు కోరినా , నేను కౌగిలించుకునేది కేవలం నా ప్రాణమైన అమ్మ , చెల్లిని మాత్రమే అని చెబుతున్నాడు . కానీ మేడం మహేష్ మహి ఛాలెంజ్ చేస్తున్నాను కనీసం ఒక్కసారైనా నాకు ఇష్టమొచ్చినట్లు కౌగిలించుకోబోతే .............వద్దులే అది ఎలాగో జరిగేలా లేదు దానికి శపధాలు ఎందుకు అని నవ్వుకుంటూ అమ్మ చేతిని అందుకొని బిల్డింగ్ లోపలకు నడిచారు . ప్రెసిడెంట్ మాటలకు అమ్మ ఆరాధనతో నావైపు వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ లోపలకు వెళ్ళింది . 



మొబైల్ మ్రోగడంతో చూస్తే మావయ్య...........ఎత్తి మావయ్యా అమ్మ కాలేజ్ లో ఉన్నాము , పని అవ్వగానే ఊరికి బయలుదేరడమే అనిచెప్పడంతో , జాగ్రత్తగా రండి అల్లుడూ అనిచెప్పారు . అమ్మమ్మా .........మావయ్య వాళ్ళింట్లో అమ్మకు ఎవరెవరంటే ఇష్టం , ఎలా సంతోషంతో గడిపేవారు అని అడిగి తెలుసుకుని , ఎండ ఎక్కువ ఉండటం వలన అమ్మమ్మను కారులో కూర్చోబెట్టి , చెల్లి చెయ్యి అందుకొని కాలేజ్ చుట్టూ ఉన్న ప్రకృతిని , పూల మొక్కలను ఎంజాయ్ చెయ్యడానికి కాంపౌండ్ లోపల ఒక రౌండ్ అలా నడుచుకుంటూ , మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కారు దగ్గరకు చేరుకున్నాము . ప్రెసిడెంట్ మాదగ్గరకు వచ్చి మహి మేడం కు మీరే అని తెలిసిందా..........? .......లేదు ప్రెసిడెంట్ త్వరలోనే తెలుస్తుంది . ఆ మరుక్షణమే నీదగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది , మరిచిపోకు వెంటనే నాకు కాల్ చేసి చెప్పాలి అని మరీ మరీ గుర్తుండేలా చెల్లి చెప్పింది . అంటే అంతవరకూ వాటిని నాదగ్గరే జాగ్రత్తపరచాలి అన్నమాట అని చెప్పింది .



అర గంట తరువాత అమ్మ స్టూడెంట్స్ అందరూ బయటకువచ్చాను . అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని , మీ పెళ్లిళ్లకు పిలుస్తారో లేదో .......అని అమ్మ చెబితే , మేడం మీరే మా చీఫ్ గెస్ట్ , మీవలన కాలేజ్ లైఫ్ లో చాలా మధురమైన అనుభూతులను జీవితాంతం గుర్తుండేలా ఆస్వాదించాము .మీరు ఎప్పుడూ సంతోషన్గా ఉండాలి అదే మాకోరిక .........మహేష్ , మహి .....మేడం ను జాగ్రత్తగా చూసుకోండి అని ఉద్వేగంతో చెప్పడంతో , అమ్మ కళ్ళల్లో చెమ్మ చేరి అందరినీ మనసారా కౌగిలించుకొని , మీరు ఎప్పుడైనా నన్ను కలవడానికి రావచ్చు అదికూడా మీఇల్లే అనుకోండి అని కొద్దిసేపు సంతోషన్గా మాట్లాడి , అందరూ జాగ్రత్తగా వెళ్లండి అని వెళ్లేంతవరకూ ఉండి కన్నయ్యా ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఊరికి బయలుదేరాలి అని చెప్పడంతో , సరే అమ్మా మీరు వెళ్లి రెడీ అవ్వండి , నేను చెల్లి సిటీ సెంటర్ కు వెళ్లి చిన్నపనిచూసుకుని జాయిన్ అయిపోతాము అమ్మమ్మా జాగ్రత్తగా వెళ్ళండి అని కారు డోర్ తెరిచాను . ఆత్రం ఏమీలేదు నెమ్మదిగానే రండి అంతవరకూ నాకోసం అంటూ నన్ను గట్టిగా కౌగిలించుకొని గుండెలపై ప్రాణమైన ముద్దుపెట్టి , తల్లి ఇప్పుడు నా మనసు కుదుటపడింది అంటూ చిరునవ్వులు చిందిస్తూ కారులో కూర్చుంది . లవ్ యు మా అంటూ వొంగి అమ్మ బుగ్గపై ముద్దుపెట్టి చీర సరిచేసి డోర్ వేసాను .



కారు ముందుకువెళ్లాక చెల్లి చెయ్యి అందుకొని చాలా కొనాలి పదరా అని డోర్ తీసి చెల్లిని కూర్చోబెట్టి అటువైపువచ్చి స్టార్ట్ చేసి పోనిచ్చాను . ఎక్కడకూ ఏమేమి కొనాలి అన్నయ్యా ..........., మొబైల్లో మావయ్యా ఫ్యామిలీ ఫొటో చూయించి వీళ్లకు గిఫ్ట్స్ అని చెప్పడంతో , లవ్లీ అన్నయ్యా ............అంటూ అమితమైన ఆనందంతో నన్ను చుట్టేసి సమయం తక్కువ ఉంది పదా అన్నయ్యా అంటూ మాల్ దగ్గరకు చేరాము . అప్పటికే కృష్ణ దివ్యక్క మాకోసం ఎదురుచూస్తుండటంతో , చెల్లి దిగి దివ్యక్కా అంటూ కౌగిలించుకొని టూర్ విశేషాలను ఆపకుండా అక్కడికక్కడే మాట్లాడేస్తున్నారు . 



చెల్లి మీరు జ్యూవెలరీ షాప్ కు వెళ్లి నేను చెప్పేవి తీసుకోండి అని అమ్మమ్మా కార్డ్ ఇచ్చి జాగ్రత్త అని చెప్పి పంపాను . కృష్ణగాడితోపాటు మాల్ లోపలకువెళ్లి పిల్లలకు అందరికీ గిఫ్ట్స్ తీసుకొని వచ్చి కారు వెనుక సీట్లో అమ్మకు కనిపించకుండా సర్ధేశి వాటిపై గుడ్డను కప్పేసాను . అక్కడినుండి జ్యూవెలరీ షాప్ కు వెళ్ళాము సెలక్షన్ లో సహాయం చెయ్యడం వలన తొందరగానే ముగించి బిల్ పే చేసేసి వాటినన్నింటినీ కారు లాకర్ లో ఉంచేసి రెండు కార్లలో ఇంటికి చేరుకున్నాము . 



నలుగురమూ నవ్వుకుంటూ లోపలకువెళ్లి అమ్మ కాటన్ చీర కట్టుకొని మాకోసం ఎదురుచూస్తున్నట్లు , వచ్చారా తల్లి అంటూ దివ్యక్కను ప్రేమతో పలకరించింది . సీజేల్లి దివ్యక్క చెయ్యి అందుకొని ఫ్రెష్ అవ్వడానికి పైకివెళుతుంటే , చెల్లి తెలుసుకదా పట్టుచీరంటే నాకెంత ఇష్టమో అని అమ్మకు వినిపించేలా చెప్పి కూర్చోరా అంటూ సోఫాలో కూర్చున్నాను . రేయ్ నువ్వు రెడీ అవ్వవా అని కృష్ణగాడు అడిగాడు . మనమెంతసేపురా అలావెళ్లి ఇలా రెడీ అయిపోతాము ముందు వాళ్ళు రెడీ అయితే చాలు అని బదులిచ్చాను . 



అమ్మా నువ్వెళ్లి అంతలోపు టీ సంగతి చూడు నేను ఇప్పుడే వస్తాను అని తన రూంలోకి వెళ్ళింది . యాహూ .........అంటూ సంతోషంతో కేకవేయ్యడంతో , కృష్ణగాడు నిట్టుపడి రేయ్ గుండె ఆగినంత పని అయ్యింది కదరా అని వీపుపై తడుముకుంటుంటే , లైట్ తీసుకోరా మామా అంటూ వాడిని రెండుచేతులతో గట్టిగా కౌగిలించుకున్నాను . అమ్మమ్మకు విషయం అర్థమై నా కురులను ప్రేమతో స్పృశించి టీ చెయ్యడానికి వెళ్ళింది .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 18-11-2019, 10:31 AM



Users browsing this thread: 45 Guest(s)