Thread Rating:
  • 4 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
ప్రభావతి : కాని మీరు…మా నుండి ఏదో దాస్తున్నారు అనిపిస్తున్నది….
ఆదిత్యసింహుడు : అదేం లేదు యువరాణీ….(అంటూ మాట మారుస్తూ…) మీరు కత్తి యుధ్ధం బాగా చేస్తారు….
ప్రభావతి : (అవునన్నట్టు తల ఊపుతూ) కాని మీ కన్నా కాదు….మీరు కత్తి యుద్ధంలో బాగా ఆరితేరిపోయారు….
ఆదిత్యసింహుడు : కాని మీ ముందు నేను ఓడిపోయాను యువరాణీ….అలాంటప్పుడు నేను ఎలా నెగ్గినట్టు….

[Image: Anushka_Shetty_20171122133614_500x500.jpg]

ప్రభావతి : మీతో యుధ్ధం చేసిన కొద్దిసేపటికే మీరు ఎంత నైపుణ్యం కలవారో నాకు అర్ధమయింది….కాని ఎందుకు ఓడిపోయారో నాకు అర్ధం కావడం లేదు….కావాలని ఎందుకు ఓడిపోయారు…..
ఆదిత్యసింహుడు : మీరు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు యువరాణీ….(అంటూ ఆమె మాట్లాడే మాటలు అర్ధం అయినా అవనట్టు నటిస్తున్నాడు.)
ప్రభావతి : నేను ఏం మాట్లాడుతున్నానో….దేని గురించి మాట్లాడుతున్నానో మీకు బాగా అర్ధం అవుతున్నదని నాకు తెలుసు ఆదిత్యా….
ఆదిత్యసింహుడు : మీరు చాలా తెలివైన వారు యువరాణీ…
తరువాత అందరూ మాట్లాడుకుంటూ భోజనం పూర్తి చేసారు.
ఆ రాత్రి ఆదిత్యసింహుడు, రమణయ్య ఇద్దరూ అక్కడ ఉండటానికి ప్రభావతి అనుమతించడంతో ఆ రాత్రికి అంతఃపురం లోనే ఉండిపోయారు.
కాని ఆదిత్యసింహుడి కళ్ళ ముందు యువరాణి ప్రభావతి అందమైన రూపం కదలాడుతుండటంతో నిద్రపట్టక తన మందిరం నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న ఉద్యానవనం లోకి వచ్చాడు.
అక్కడ ఒక ఆసనంలో కూర్చుని ఆదిత్యసింహుడు ఆకాశంలోకి చూస్తూ ప్రభావతి గురించే ఆలోచిస్తున్నాడు.
ఇంతలొ పక్కనే ఎవరో కదిలిన అలికిడి వినిపించేసరికి ఆదిత్యసింహుడు ఊహల్లో నుండి బయటకు వచ్చి తల పక్కకు తిప్పి చూసేసరికి యువరాణీ ప్రభావతి నిల్చుని ఉండటం చూసాడు.

[Image: images?q=tbn%3AANd9GcRHYwrFEmPpB00N-JJR1...SOGk9QL9IH]

ఆదిత్యసింహుడు అలాగే ఆమె వైపు చూస్తూ ఆసనం నుండి లేచి వెన్నెల్లో ఇంకా అందంగా కనిపిస్తున్న ప్రభావతిని కన్నార్పకుండా అలాగే చూస్తున్నాడు.
ఆదిత్యసింహుడు పరిచయం అయిన దగ్గర నుండీ నిశితంగా పరిశీలిస్తున్న ప్రభావతికి ఒక సామాన్యపౌరుడిలో ఉండాల్సిన భయం, బెరుకు ఏమీ లేకుండా తన కళ్ళల్లోకి చూసి మాట్లాడటం, నడకలో హుందాతనం, మాటల్లో చేతల్లో ధైర్యం కనిపించేసరికి అతను ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలంతో నిద్ర పట్టక తిరుగుతున్న ఆమెకు ఉద్యానవనం లోకి ఆదిత్యసింహుడు రావడం చూసి ఆమె కూడా అక్కడకు వచ్చింది.
ఆదిత్యసింహుడు తన వైపు అలాగే కన్నార్పకుండా చూస్తుండేసరికి ప్రభావతి మనసులోనే నవ్వుకుంటూ, “ఏంటి…. కళ్లతోనే తినేసేలా చూస్తున్నారు….అంతఃపుర కాంతలను అలా చూడకూడదని మీకు తెలియదా,” అన్నది.
ఆమె మాట్లల్లో కోపం ఏమాత్రం కనిపించకపోయే సరికి ఆదిత్యసింహుడు కూడా, “మరి ఆకాశంలో చంద్రుడు మొత్తం వెన్నెలను నా ముందు కురిపించి నిలబెడితే చూడకుండా ఎలా ఉంటాం యువరాణీ,” అన్నాడు.
ఆ మాట వినగానే ప్రభావతి చాలా ఆనందపడిపోయింది.
“మాటలు బాగా చెబుతున్నారు….కాని అంతఃపుర స్త్రీలను చూడటం కాని….వాళ్ళతో మాట్లాడటం కాని చేస్తే దానికి శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి,” అంటూ ప్రభావతి తన మాటలతో ఆదిత్యసింహుడిని భయపెట్టి నిజం రాబట్టాలని ప్రయత్నిస్తున్నది.

[Image: 37276655145_8c5a5b5f10_b.jpg]

కాని ఆదిత్యసింహుడు ఆమె మాటలకు లొంగకుండా, “ఇది మరీ బాగున్నది…నా మానాన నేను ఉద్యానవనంలో కూర్చుని చెదిరిన నా మనసుని సమాధానపరుచుకుంటుంటే….మీరు వచ్చి నాతో మాట్లాడుతూ నన్నే భయపెడుతున్నారు,” అన్నాడు.
ప్రభావతి అక్కడ ఉన్న ఆసనంలో కూర్చుంటూ, “అవునా…అంతఃపురంలో ఉద్యానవనాలు కేవలం అక్కడ స్త్రీలకు మాత్రమే అని మీకు తెలియదా,” అన్నది.
“కాని ఈ నియమం అతిధులకు వర్తించదుకదా రాకుమారి….అప్పుడు నేను శిక్షార్హుడను ఎలా అవుతాను,” అన్నాడు ఆదిత్యసింహుడు.
అలా మాట్లాడుతుండగా ప్రభావతి చూపు ఆదిత్యసింహుడి వేలికి ఉన్న ఉంగరం మీద పడింది.

[Image: 419639-rudhramadvi-new2.jpg]

అది రాజముద్ర అని తెలుసుకోవడానికి ప్రభావతికి ఎంతో సేపు పట్టలేదు.
దాంతో ప్రభావతి, “మరి తమరు ఏ రాజ్యపు యువరాజులో తెలుసుకోవచ్చా,” అంటూ ఆదిత్యసింహుడి వైపు చూసింది.
ఆమె అలా అడగ్గానే తన వేలికి ఉన్న ఉంగరం ప్రభావతి గమనించిందని ఆదిత్యసింహుడికి అర్ధమయింది.
ఇక నిజం తెలిసిన తరువాత దాయడం ఎందుకన్న ఆలోచనతో ఆదిత్యసింహుడు నవ్వుతూ, “నేను అవంతీపుర సామ్రాజ్య అధినేత రత్నసింహుడి మూడవ కుమారుడను…నా నామధేయం ఆదిత్యసింహుడు,” అన్నాడు.
అవంతీపురం అనగానే ప్రభావతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
చాలా పెద్ద సామ్రాజ్యము అని ఆమె ఇదివరకే విని ఉండటంతో ప్రభావతి అయోమయంగా, “మరి మీరు మా రాజ్యానికి రావడానికి కల కారణం ఏంటి….ఏదైనా రాజకీయ ఉద్దేశ్యంతో వచ్చారా,” అనడిగింది.
“లేదు రాకుమారి….మేము దేశాటన చేస్తూ వింతలు, విశేషాలు చూద్దామని అనుకోకుండా ఈ రాజ్యానికి వచ్చాము… కాని ఇక్కడ నాకు పండు వెన్నెల మొత్తం ఒక చోట కుప్పగా పోసినట్టు ఒక అందాలరాశి మాకు దక్కుతుందని అసలు ఊహించలేదు,” అంటూ ఆదిత్యసింహుడు మెల్లగా యువరాణీ ప్రభావతి దగ్గరకు వస్తున్నాడు.
కాని అప్పటికే ప్రభావతి కూడా ఆదిత్యసింహుడి వీరత్వం చూసి మనసు పారేసుకున్న ఆమె ఇప్పుడు అతను అవంతీపుర సామ్రాజ్యానికి రాకుమారుడు అనే సరికి ఇంకా సంతోషంగా ఉన్నది.
కాని ప్రభావతి ఆ సంతోషాన్ని బయటకు కనబడనీయకుండా, “ఏంటి…యువరాజు వారు దగ్గరకు వస్తున్నారు,” అంటూ తాను మాత్రం వెనక్కు జరక్కుండా అలాగే నవ్వుతూ చూస్తున్నది.

[Image: 2-11.jpg]


“మరి తొందర పడకపోతే ఈ అందాల రాశి వేరే వారి సొంతం అవుతుందేమో అని భయం,” అంటూ ఆదిత్యసింహుడు దగ్గరకు వచ్చి ప్రభావతి నడుము మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు.
దాంతో ప్రభావతి ఒక్కసారిగా ఆదిత్యసింహుడి మీద పడింది.
అలా పడటంతో ప్రభావతి సళ్ళు ఆదిత్యసింహుడి ఛాతీకి మెత్తగా హుత్తుకుపోయాయి.

[Image: Jodhaa-Akbar-10years.jpg]
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://.,./CvDpU1sVofsIery1UzWeWD
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 30-10-2019, 01:30 PM



Users browsing this thread: 5 Guest(s)