26-10-2019, 02:03 PM
(26-10-2019, 09:14 AM)Vishu1981 Wrote: మీ రోగులపై ఇంత నిర్ధయ తగునా మీకు వైద్యశిరోమణి. మీ ఔషధం. పై ఆధారపడిన, మీ రోగులపై కొంచం దయ చూపించి, మా ఔషధం మాకు ప్రసాధిస్తే మేము మిక్కిలి సంతోషిస్తాము కదా వైద్యరత్నా. కనుక మాపై దయ చూపించి, మా ఔషధం మాకు అందించామని మనవి.మీ లాంటి hardcore అభిమానినే డాక్టర్ గారు పట్టించుకోకపోతే మా లాంటి అభాగ్యుల మాటేంటి సోదర
తుఫాను మమ్మల్ని వదిలిన మీ వైద్యసహయం మాత్రం మాలాంటి తుఫాను బాధితులకు ఇంకా అందలేదు. ఇది చాలా అంటే చాలా అన్యాయం డాక్టర్
మహేష్ గారు సైట్ కి వచ్చిన ప్రతీసారీ మనకు మన అప్డేట్ ఇచ్చారేమో అనిచూసి ,లేదని తెలిసి నిరాశచెందుతున్నాం
త్వరగా మనల్ని కరుణించి మా మనవి ఆలకించప్రార్థన