25-01-2022, 06:28 PM
నేను నా కష్టాలని మరీ నాటకీయత లేకుండా చెప్పేందుకు ప్రయత్నిస్తాను, పోయిన ఏడాది సెప్టెంబర్ లో మా బాబాయి హ్ర్రద్రోగ కారణం తో కన్నుమూసినప్పటి వరకూ నేనూ ఇలా ఒక పోస్ట్ పెట్టాల్సివస్తుందని కల లో కూడా అనుకోలేదు. కరోనా1 ముందు వరకూ ముగ్గురం కలిసి నడుపుకువ్న కుటుంబం లాక్డౌన్ 1 నుంచి ఒంటెద్దు బండైనా బరువనుకోక నా తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా కాకపోయినా ఉన్నంతలో సర్దుకుపోయేవాళ్లం. బాబాయి మరణం నాన్న ను మరింత క్రుంగతీసి రెండోసారి హార్ట్ స్పెషలిస్ట్ లతో హాయి చెప్పించింది, హాయి ఫ్రీ గా కాకుండా 15రోజుల పర్యవేక్షణ తర్వాత 4.5l కూడా ఇచ్చాకే హాయి గా మేము, బాయ్ చెప్పివాళ్లు విడిపోయాం.
Xossipy కుటుంబ సభ్యులు సహకారిస్తారని కోరుతూ మీ chytu
Xossipy కుటుంబ సభ్యులు సహకారిస్తారని కోరుతూ మీ chytu