Thread Rating:
  • 6 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నఖిలీ దంపతులు
#1
హై అందరికీ.

ఒక families ఉండేటటువంటి apartment లో bachelors కి flat అద్దెకు ఇవ్వరూ అనే condition ఉండగా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వీరిద్దరి మధ్య ఒక common స్నేహితురాలు వలన భార్య భర్తలుగా నటిస్తూ apartment లో అద్దెకి దిగుతారు. వారిద్దరూ కొన్ని రోజులు ఎలా ఉన్నారు అనేదే కథగా రాయదలిచాను. 

ఇటువంటి concept మనము కొన్ని సినిమాలలో చూశాము. కొత్తది కాదు. నేను కథ రాయాలా లేక old concept కావునా వద్దా అని ఆలోచనలో ఉన్నాను.
[+] 7 users Like Sweatlikker's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
కాన్సెప్ట్ పాతదే కాని ఎలిమెంట్స్ కొత్తవి తీసుకుంటే బాగుంటుంది.

1. "మూడో మనిసి రావడం ఒకరికి జలసీ పుట్టడం. లేదా ఒకరికి ఫ్లాష్ బ్యాక్ ఉండడం ఆ మనిషి మళ్ళి కనిపించడం..."

2. "పార్టనర్ మీద బ్యాడ్ గా చెప్పడం, వీళ్లు పట్టిచుకోక పోవడం..."

3. "అమ్మాయి ముందే అబ్బాయిని టెంప్ట్ చేయడం.. ఆ అబ్బాయి బయటకు వేల్లమండం.. తర్వాత ఆ అమ్మాయి జలసీ ఫీల్ అవ్వకుండా ఇద్దరూ జోక్ గా నవ్వుకోవడం..."

రోమాన్స్, సెంటిమెంట్, కామిడీ అండ్ ఎరోటికా....
[+] 4 users Like 3sivaram's post
Like Reply
#3
Nice concept please start the story
Like Reply
#4
1955 లో నేను పుట్టిన సంవత్సరం లో వచ్చింది మిస్సమ్మ సినిమా. అందులో మూడు నెలలు సహజీవనం ఉంటుంది. ఎన్టీఆర్ సావిత్రి ల మధ్య. అప్పటి నుండి ఇప్పటి వరకు థియేటర్ లోనే 70 సార్లు చూసుంటాను. ఈ టీవీ లో వేసిన ప్రతి సారి చూస్తా. యిప్పటికి 50 సార్లు చూసుంట. కొన్నాళ్ళు క్యాసెట్ లు చూసా. మొత్తం మీద 150 సార్లు మించి చూసుంట. మీరు కూడా కనీసం ఒక సారి చూసి రాయండి. కొత్త గా ఏమైనా తడుతుందేమో, రాయ గలరేమో!
[+] 1 user Likes yekalavyass's post
Like Reply
#5
Nice concept, please continue
Like Reply
#6
New concept. Story start cheyandi.

Aa search time lo vallu iddaru pade ibbandi, pakka vallani namminchataniki vaalu kasta close ga hug, kisses chesukovatam.

Alane apartment lo evariko doubt vasthe vallani observe chesthunnapudu Inka close ga vundatam or house window lo chusthunappudu cover cheyataniki hugging grouping or boobs/bum press
Or ammayi boy penis ni tempt cheyatam
And vallu iddaru alanti manchi mood lo vunnapudu ammayi bf kaani abbayi gf kaani call cheyatam.
Aa time lo akkada video ikkada audio match cheyatam lanti scenes chala pettochu. Mee flexibility ni batti.

Waiting for update
Like Reply
#7
(14-09-2024, 12:01 PM)yekalavyass Wrote: 1955 లో నేను పుట్టిన సంవత్సరం లో వచ్చింది మిస్సమ్మ సినిమా. అందులో మూడు నెలలు సహజీవనం ఉంటుంది. ఎన్టీఆర్ సావిత్రి ల మధ్య.  అప్పటి నుండి ఇప్పటి వరకు థియేటర్ లోనే 70 సార్లు చూసుంటాను. ఈ టీవీ లో వేసిన ప్రతి సారి చూస్తా. యిప్పటికి 50 సార్లు చూసుంట. కొన్నాళ్ళు క్యాసెట్ లు చూసా. మొత్తం మీద 150 సార్లు మించి చూసుంట. మీరు కూడా కనీసం ఒక సారి చూసి రాయండి. కొత్త గా ఏమైనా తడుతుందేమో, రాయ గలరేమో!


Telugu jathi cultural preservation museum lo pette top 10 movies lo idokati
Like Reply
#8
రచయిత గారికి ఈ కథను వ్రాసే ఉద్దేశం లేదంటా

ఈ దారాన్ని డిలీట్ చేయమంటున్నారు ,
కావున మరెవరికైనా ఈ కాన్సెప్టు మీద ఆసక్తి ఉంటే వ్రాయగలరు.
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
#9
Hello Sweatlikker garu,

Came here after Krishna Kavyam.
Though the story might be old, you have the capacity to add new dimension with your beautiful words and Poetry.
Your contemporary take while stressing on human emotions and deep rooted family bonds will only enhance the story.

Please consider writing the story.
I am eager to savour the story telling and how you unfold the story.
Like Reply




Users browsing this thread: 2 Guest(s)