Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
About ancient books
#1
Yogayajnavalkya Samhita 
 
 యాఘ్ణవల్క స్మృతులు నేను చదవాలని అనుకొంటూ ఉన్నాను. ఎవరి వద్ద అయినా ఉంటే దయచేసి షేర్ చేయగలరు. నా వద్ద ఇంగ్లీషు లో ఉన్న పుస్తకం ఉంది. దాన్ని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను కానీ నాకు అర్ధం కావట్లేదు. అందుకే తెలుగులో ఉంటే షేర్ చేయండి. నేను ఇంగ్లీషు లో ఉన్న పుస్తకం షేర్ చేస్తాను.


             Smile  డాన్ రెడ్డి  Smile
 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
తెలుగులో లభించడం కష్టం అనుకుంటాను. సంస్కృతం (దేవనాగరి లిపి) లో కొన్ని భాగాలు లభించవచ్చును
Like Reply
#3
యఘ్ణవల్క స్మృతులు ఇంగ్లీషు లో ఉన్న పుస్తకం షేర్ చేసాను

https://www.mediafire.com/file/8ion2se98...720532.pdf


             Smile  డాన్ రెడ్డి  Smile
 
Like Reply
#4
ఎవరి వద్ద అయినా ప్రాచీన హిందూ సంస్కృతికి చెందిన పుస్తకాలు ఉంటే షేర్ చేయండి


             Smile  డాన్ రెడ్డి  Smile
 
Like Reply
#5
కింది సైట్లు చాలావరకు అందరికీ తెలిసినవే

అనేక పుస్తకాల పిడిఎఫ్ స్కాను ప్రతిలు archive.org సైటులో లభిస్తాయి.

అలాంటివి కొన్ని సుందరయ్య సైటులోనూ లభిస్తాయి [link 1] [link 2]


archive.org లోని కొన్ని పుస్తకాలను ప్రాజెక్టు చలం అనే ఈ సైటు ద్వారానూ పొందవచ్చును
Like Reply
#6
యాజ్ఞవల్క్య శిక్ష - డాక్టరు వేదుల సుబ్రహ్మణ్యం

[Image: Twyc7vi.jpg]

link
Like Reply
#7
Pls upload somebook in English too coz many audience are here non tamil
Like Reply
#8
^ we also have links to many English books here.

if you are interested in a specific book then you can ask
and someone having it might see your request & provide it.
Like Reply
#9
good books
Like Reply
#10
If any one having the below books or any other yoga related books please do share

196 Yoga Sutras of sage patanjali S.V Subramanyam

Any books of Bihar School of yoga
Like Reply
#11
^ such books are available at archive.org & ndl.iitkgp.ac.in
Like Reply
#12
(13-11-2018, 05:15 PM)~rp Wrote: కింది సైట్లు చాలావరకు అందరికీ తెలిసినవే

అనేక పుస్తకాల పిడిఎఫ్ స్కాను ప్రతిలు archive.org సైటులో లభిస్తాయి.

అలాంటివి కొన్ని సుందరయ్య సైటులోనూ లభిస్తాయి [link 1] [link 2]


archive.org లోని కొన్ని పుస్తకాలను ప్రాజెక్టు చలం అనే ఈ సైటు ద్వారానూ పొందవచ్చును

thanks
thank you so much. yourock
Like Reply




Users browsing this thread: 1 Guest(s)