Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
టెస్టింగ్ పెద్ద దారం పేరు కోసం చూస్తున్నాను - ఎలా వస్తుందో చూస్తున్నాను.
#1
కరెక్ట్ గా ఉందా లేదా
 horseride  Cheeta    
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
సరిపోతుందని అనుకుంటున్నాను. Thank You Smile
Like Reply
#3
OK, modalu pettandi
Like Reply
#4
^ తెలుగు / ఇతర భారతీయ భాషల అక్షరాలతో టైటిలు ని పెట్టేటప్పుడు మాగ్జిమం కేరెక్టర్స్ లిమిట్ ఇబ్బంది ఉంటుంది.
దానికి సంబంధించిన టెస్టింగు త్రెడ్ ఇది Smile
Like Reply
#5
ఎన్ని క్యారెక్టర్స్ వాడాలి అన్నది భాషను బట్టి మారుతుంది కదా...

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#6
^ అవునండి Smile

ఉదా. వికటకవి అనే పదంలో 5 అక్షరాలే కదా ఉన్నవి.
తెలుగు వికీపీడియా నుండి ఈ అంశం లింకుని కాపీ చేస్తే ఇలా వస్తుంది
Quote:https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%...5%E0%B0%BF


అంటే వికటకవి అనే పదం డేటాబేస్ లో స్టోరు చేయడానికి ఇలా మారింది
Quote:%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B0%9F%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF
Like Reply
#7
(07-11-2018, 11:20 AM)sarit11 Wrote: కరెక్ట్ గా ఉందా లేదా

sarit11 గారూ మీ కృషి అమోఘం. 

xossip తెర మూయగానే ఎదో చిన్న పిల్లాడి చేతిలో తాయిలం లాక్కునట్లు భావించాను. 
ఆ పై మీ మన్మధ లీల కొత్త ప్రయత్నం దిన దినాభివృద్ది చెంది ఈ రోజు ఈ xossipy ఒక గట్టి ప్రత్యామ్నాయంగా వచ్చింది.
చాలా సంతోషమండీ. 
మీ ప్రయత్నం, మీ సంకల్పం అందరికీ ఆనందాన్ని పంచాలనే మీ ఆలోచన మీకు మంచి ఆప్తులని అందించాలి అని అలుపెరుగని మీ ప్రయత్నానికి విజయం చేకూరాలని ఆశిస్తున్నాను......

*ఓర్పుగా నెమ్మదిగా రూపొందించుకుంటూ వెళ్తే సవాళ్లు తేలికగా ఎదుర్కోవచ్చు.
సర్వదా xossip కి ప్రత్యామ్నాయంగా..అంతకంటే అధికంగా ఆదరణ పొందాలని అందరి సంకల్పం మీ మా సంకల్పం నెరవేరాలని ఆశిస్తున్నాను. 

భావన  
Like Reply




Users browsing this thread: 1 Guest(s)