Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తెలుగు సామెతలు
#11
ఇక్కడ మిత్రులకో చిన్న మనవి:

మనము తెలుగు సామెతల గురించి ప్రస్తావించినపుడు....ఆంగ్ల భాషలొ వ్యాఖ్యానాలు చెయ్యడం కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంది.

దయచేసి తెలుగులొనే మన అబిప్రాయాలు వెలిబుచ్చుదాం
___________________________________________
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Rolleyes Rolleyes 
Reply
#12
బాగున్నాయి
Heart జస్ట్ ఫోర్గెట్..... జస్ట్ ఎంజాయ్.... జస్ట్ రిలాక్స్ ....lucky krish Heart
Reply
#13
ఒక ఈరిలో రైతులు కష్టపడి పండించిన గుమ్మడికాయలను ఎవరో దొంగ రోజు దొంగలించేవాడు. ఆ రోజులలో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కావు. అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు.


గుమ్మడికాయ దొంగ ఊర్లోనే ఎవరో అయ్యుంటారని రైతుల నమ్మకం.దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా? అందుకే రైతులంతా కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళారు.

రైతుల సమస్య విని "ఓస్ !ఇంతేనా గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయ మోసుకుని వెళ్ళడం అలవాటో, ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట వుంటుంది” అన్నాడు.

ఈ మాట విన్న వెంటనే రైతులలో ఒకడు తన కుడి భుజం తడుముకుని సొట్ట వుందో లేదో అని పరిశీలించుకున్నాడు.

పెద్దాయన వెంటనే ఇది గమనించి, “దొంగ ఇతనే!” అని అందరికి చెప్పారు. “మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేసామన్న భావం మనసులో వుంటుంది. అందుకనే ఎవరేమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహ పడతాము” అని వివరించారు.
Heart మరి అందంగా పుట్టేశావు ఏన్ని సార్లు చూడను నీ ఫోటోని అందుకే ప్రింట్ చేశా నా మదిలోనే నీ ముఖచిత్రాన్ని Heart
Reply




Users browsing this thread: 1 Guest(s)