Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తెలుగు & English books
#21
   ఆమె ఒకనాడు  ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.... కానీ వెనుదిరిగి ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొంది.. 
ఒకప్పుడు కూటికి గతి లేని స్థాయి నుండి కోటీశ్వరురాలిగా ఎదిగింది...

ఎందరికో స్ఫూర్తినిచ్చిన విజయగాధ


జ్యోతిరెడ్డి ఆత్మకథ 
అయినా... నేను ఓడిపోలేదు  

Download

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Reply
#22
 అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు భార్యని చంపిన అతనికి ఉరిశిక్ష పడింది
దానికి అతనికేం బాధ లేదు కానీ చనిపోయే ముందు తను కాలేజీ రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని ఒకసారి చూడాలనిపించి(అతనెవరో ఆమెకు కనీసం గుర్తులేకపోయినా) జైలు నుండి తప్పించుకొని బయటకు వచ్చాడు.

బయటకు వచ్చాక తన భార్య ప్రియుడు కనబడితే ఎన్ని హత్యాలకైనా ఒకటే ఉరిశిక్ష అని అతన్ని మేడ మీది నుంచి తోసేస్తాడు.
అతడు కళ్ళు పోగొట్టుకొని బయటపడ్డాక వాడే 
తాను ప్రేమించిన అమ్మాయి భర్త అని తెలిసి  తన ప్రాణాలకు తెగించి మళ్లీ కళ్ళు వచ్చేలా చేస్తాడు.
చివర్లో వాడి బారి నుండి తన ప్రియురాలిని కాపాడుకుంటాడు…

అనుక్షణం ఉత్కంఠ రేపుతూ అనేక మలుపులతో సాగే అద్భుత నవల….


   


అతడు ఆమె ప్రియుడు
  


రచన: యండమూరి 


 Download

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Reply
#23
 అతడు ఆమెను జయించాడు
 
రచన: మేర్లపాక మురళి

Download

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Reply
#24
రామాయణ విష వృక్షం

రచన: రంగనాయకమ్మ

Download

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Reply
#25
స్వీట్ హోమ్

రచన: రంగనాయకమ్మ

Download

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Reply
#26
పేకమేడలు...

రచన: రంగనాయకమ్మ

Download

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Reply
#27
IN THE NAME OF GOD

RAVI SUBRAHMANIYAN

DOWNLOAD


[Image: content?id=vyhitAEACAAJ&printsec=frontco...5Ivpmhah2s]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Reply
#28
  దేశంలో పాకిస్థాన్ కి చెందిన ఉగ్రవాదులతో పోరాడుతున్న సైనికులకు ఇస్తున్న గౌరవం ఏంటి? 
శత్రుదేశం తో క్రికెట్ ఆడిన ఆటగాడి కి ఇస్తున్న ప్రాముఖ్యం ఏ స్థాయిలో ఉంది ...

అసలు నిత్యం మన సైనికుల ప్రాణాలు తీస్తున్న  పాకిస్థాన్ తో క్రికెట్ ఆడడం ద్వారా మనం మన సైనికులకు ఇస్తున్న సందేశం ఏంటి?

రాజకీయాన్ని ఆటతో ముడిపెట్టి చూడొచ్చా?

ఇలాంటి ప్రశ్నల్ని చర్చిస్తూ...
 ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన సైనికుడి తల్లి మనసులో ఉండే బాధ హృద్యంగా ఆవిష్కరించిన యండమూరి నవల


   "రెండు గుండెల చప్పుడు"


 Download
 

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Reply
#29
Gopd. Coll
Searching for cuckold hubbys to chat and fun
  mahigangster94@gmail.com
Reply




Users browsing this thread: 1 Guest(s)